About Us

రెండు కుటుంబాలు కలిసి రెండు మనసుల్ని కలిపి వేసే అనుబంధమే వివాహం. మనసా, వాచా, కర్మనా నీతో జీవిస్తానని చేసే ప్రమాణం వివాహం. పెళ్ళిలో వేసే ఏడు అడుగులలో మొదటి అడుగు మా సంస్థ నుంచి మొదలవుతుంది. ఎంతో మంది జీవిత భాగస్వాములుగా కలపాలనే సదుద్దేశంతో ఏర్పాటైందే మా పెళ్లి బాజాలు. నమ్మిన సిద్ధాంతాలతో, నమ్మకమైన పర్యవేక్షణలో, వివాహాల వేదికలో నమ్మదగిన బ్రాండ్ పెళ్లి భాజాలు.

పరిచయమైనా ప్రేమను పెళ్ళిగా మార్చుకుంటున్న ఈ రోజుల్లో తమ పిల్లల పెళ్లి సంబంధాలకోసం మమ్మల్ని ఆశ్రయిస్తున్న తల్లిదండ్రుల నమ్మకం మాకు మరింత ప్రోత్సాహాన్ని యిస్తుంది. పెళ్లి సంబంధాల సేవలని వెలుగులోకి తెస్తూ నూతన వధువరులని కలపడం సంతోషంగా భావిస్తున్నాం.